కొల్లిపరలో రేపు 5 గంటల పాటు విద్యుత్ కోత

గుంటూరు జిల్లా కొల్లిపరలో రేపు, రెండవ శనివారం, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ట్రీ కటింగ్ మరియు మరమ్మత్తు పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని కొల్లిపర సబ్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్