తెనాలి ఐతానగర్కు చెందిన రౌడీషీటర్ మాతంగి భరత్ చెరువులో అకస్మాత్తుగా మృతి చెంది కనిపించాడు. శుక్రవారం ఉదయం స్థానికులు చెరువులో ఉదయాన్నే చూసి పోలీసులకు సమాచారం ఇవ్వగా, అక్కడకు చేరుకొని పరిశీలించగా భరత్ మృదయంగా గుర్తించారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం. కొద్దిరోజుల క్రితం పోలీసులు ఓ కేసు విచారణకు వెళ్లగా భరత్ చెరువులో దూకినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.