సుల్తానాబాద్‌లో దారి తప్పిన చిన్నారి తల్లిదండ్రుల చెంతకు

సుల్తానాబాద్‌లో దారి తప్పి తిరుగుతున్న రెండు సంవత్సరాల బాలుడిని పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. బుధవారం రాత్రి స్థానికులు గుర్తించి త్రీటౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు అక్కడికి చేరుకుని బాలుడిని తమ సంరక్షణలోకి తీసుకున్నారు. అనంతరం వివరాలు సేకరించి తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్