తెనాలి పట్టణ పాలాద్రి కాలువ వద్ద చరవాణి విషయంలో జరిగిన వివాదం నేపథ్యంలో తనను నాని, అతని మిత్రులు కొట్టారని డాంగే వారి వీధికి చెందిన మదన్సాయి ఇచ్చిన ఫిర్యాదుపై రెండో పట్టణ పోలీసులు ఆదివారం సాయంత్రం కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.