తెనాలి: ఏడాదిలోపే పాడైన డంపర్ బిన్లు

తెనాలి పట్టణంలోని 40 వార్డుల్లో, 47 వార్డు సచివాలయాల్లో చెత్త సేకరణ కోసం మున్సిపల్ ఇంజినీర్లు టెండర్ ద్వారా రూ.32,759 చొప్పున 65 డంపర్ బిన్లను కొనుగోలు చేశారు. ఇవి గతేడాది డిసెంబర్‌లో గుత్తేదారు మున్సిపాలిటికి అప్పగించారు. ఏడాదిలోపే వీటి నాణ్యత బహిర్గతమై, చక్రాలు ఊడి పక్కకు ఒరిగిపోవడంతో మరమ్మతులు అవసరమయ్యాయి. దీని పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్