తెనాలి: నలుగురు జూదరుల అరెస్టు

తెనాలి వైకుంఠపురం కాలువకట్ట రోడ్డులో శుక్రవారం బహిరంగ మద్యపానం చేస్తూ జూదం ఆడుతున్నారన్న సమాచారం మేరకు తెనాలి వన్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి వద్ద నుంచి రూ. 3740 సీజ్ చేసి కేసు నమోదు చేశారు. తెనాలి వన్ టౌన్ పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్