తెనాలి: ఎలుకల మందు తిని వ్యక్తి మృతి

తెనాలి పట్టణ సీఏం కాలనీకి చెందిన డి. వెంకటేష్ (35) మద్యం మత్తులో గత నెల 30న ఎలుకల మందు తిన్నారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్