తెనాలి: నాదెండ్ల భాస్కరరావుకు పవన్ కళ్యాణ్ నివాళి

తెనాలికి చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో భాస్కరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పవన్, ఆయన కుమారుడు, మంత్రి నాదెండ్ల మనోహర్‌ను పరామర్శించారు. అనారోగ్య కారణాల వల్ల భాస్కరరావు మరణించిన వెంటనే తాను పరామర్శకు వెళ్లలేకపోయానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్