తెనాలి: పోలీసులను చూసి పారిపోతూ రౌడీషీటర్ మృతి..?

తెనాలిలోని హయత్ నగర్ కు చెందిన రౌడీశేఖర్ మృతదేహం స్థానిక చెరువులో లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. భరత్ పై తెనాలిలో 13 కేసులు నమోదు అయి ఉన్నాయని, గత ఆరు నెలల్లో 3 పోలీస్ స్టేషన్లలో అతనిపై కేసులు నమోదు చేయగా, కోర్టు విచారణకు హాజరు కావట్లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో వారింటిచ్చేందుకు వెళుతున్న పోలీసులను చూసి తప్పించుకునే క్రమంలో ఒక గ్రామంలో అతను చెరువులో దూకినట్టు తెలిపారు. మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్