కొల్లిపర మండలం అన్నవరం గౌడపాలెంలో బుధవారం నాడు కుటుంబ సభ్యులే సోదరుని అంతం అంతం చేయాలని చూసిన ఘటన చోటుచేసుకుంది. బాధితులు శివరామకృష్ణ (36) తెలిపిన వివరాల ప్రకారం. పొలంలో పనిచేస్తున్న తనపై తండ్రి, సోదరుడు ఇద్దరూ కలిసి బలవంతంగా పురుగు ముందు తాగించి చంపాలని ప్రయత్నించారని చెప్పాడు. ప్రాణ భయంతో తప్పించుకొని తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి చేరానని అన్నాడు.