గుంత వల్లే ప్రమాదం జరిగింది

పెదపరిమి - నీరుకొండ మధ్య మంగళవారం ఉదయాన్నే జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా కూలీ ఏమినేని వెంకటేశ్వరమ్మ (50) మృతి చెందిన విషయం తెలిసిందే. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి ఆటో చెట్టును ఢీకొని బోల్తా పడిందని కూలీలు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్