శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి కళ్యాణం: భక్తజనసంద్రం

కొల్లిపర కృష్ణా నదీ తీరంలో కొలువైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకను తిలకించేందుకు కొల్లిపరతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలను భక్తులు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్