భట్టిప్రోలు లో బంద్ విజయవంతం.

రాజ్యాంగ పరిరక్షణ కమిటీ జెఏసి ఆధ్వర్యంలో భారత్ బంద్ కు పిలుపు ఇచ్చిన సందర్భంగా భట్టిప్రోలు లోని మాల మహానాడు నిర్వహించిన బందుకు అన్ని వర్గాలతో విజయ వంతమైంది. మండల కేంద్రం భట్టిప్రోలు లోని గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న డాక్టర్ బి. ఆర్, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార వర్గాల వారిని, విద్యాసంస్థలను, బ్యాంకు సంస్థలను, సినిమా హాళ్ళు మూసివేయించారు.

సంబంధిత పోస్ట్

✕
✕