సీఎం చంద్రబాబు నాయుడు కు స్వాగతం పలికిన బాపట్ల ఎమ్మెల్యే

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం సూరేపల్లి గ్రామంలో జరిగిన 'మీ భూమి - మీ హక్కు' కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. హెలిప్యాడ్ వద్ద బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందించి, సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ కలిసి సభ వేదిక వద్దకు వెళ్లారు.

సంబంధిత పోస్ట్