వేమూరు: తల్లిపాలు అమృతంతో సమానం

తల్లిపాలు అమృతంతో సమానమని వేమూరు అంగన్వాడి సెక్టార్ సూపర్వైజర్ అమృత వాణి అన్నారు. శుక్రవారం వేమూరు అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు జరిగాయి. ఈ సమావేశంలో అమృత వాణి మాట్లాడుతూ పిల్లలకు ఆరు నెలల వయసు వరకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని అన్నారు. తల్లి పాల వలన బిడ్డ లలోబిడ్డలలో సమృద్ధిగా ఎదుగుదల ఉంటుందన్నారు. తల్లి పాలలో బల వర్ధక మైన పొష కాహారంపోషకాహారం ఉంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్