వేమూరు: "పేద ప్రజలకు అండగా చంద్రబాబు"

రాష్ట్రంలో పేద వర్గాలకు కూటమి ప్రభుత్వం వెన్నంటి ఉంటుందని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం భట్టిప్రోలులో నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను ఎమ్మెల్యే ఆనందబాబు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం-అభివృద్ధి రెండు కళ్ళుగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. వృద్ధాప్య పెన్షన్లను ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు.

సంబంధిత పోస్ట్