అమృతలూరులో ఐదుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సోమవారం పంపిణీ చేశారు. శ్రీధర్ బాబుకు రూ.37,983, భాను వెంకట ప్రసాద్‌కు రూ.20,000, వెల్లుల్లి జయశ్రీకు రూ.23,400, షేక్ నన్నుషాకు రూ.30,000, యేసు మణికి రూ.23,920 మంజూరయ్యాయి. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.