అమృతలూరు మండలం లో లాక్ డౌన్ షురూ

అమృతలూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కోవిడ్ -19 కేసులు రోజు రోజుకు పెరుగుతున్నందువల్ల సదరు గ్రామ పంచాయతీల తీర్మానం మేరకు మండలం లోని అన్ని గ్రామాల పంచాయతీల పరిధిలోని మెడికల్ మరియు పాల విక్రయ కేంద్రలు మినహా సంచార వ్యాపార వాణిజ్య కార్యకలాపాల పై 24/04/2021నుండి 30/04/2022 వరకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే కార్యాకలాపాలు నిర్వహించుటకు అనుమతించటం జరిగింది.
వ్యాపార్లు వ్యాపారం నిర్వహించే సమయంలో సామజిక దూరం పాటిస్తూ చేతులకు శానిటేషన్ చేసుకుంటూ తప్పక మాస్క్ లు ధరించవలసిందిగా తెలియజేయటం జరిగింది.
గ్రామం లోని ప్రజలు మరియు వ్యాపార్లు సామజిక దూరం పాటిస్తూ మొహానికి మాస్క్ లు ధరించాలి అని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కోవిడ్ ను అరికట్టడంలో తమవంతు కృషి చేయవలసిందిగా అధికారులు తెలియజేయటం జరిగింది.
కోవిడ్ -19 నిబంధనలు పాటించని అట్టి వారిపై పోలీస్ వారు తీసుకోను చర్యలకు బాద్యులు అవుతారు అని అధికారురు లు తెలియజేయటం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕