వేమూరు: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని ఆపదలో ఉన్న పేద ప్రజలకు సద్వినియోగం చేసుకోవాలని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 7, 54, 099 రూపాయల చెక్కులను అందజేశారు. భట్టిప్రోలు మండలం పెదలంక గ్రామానికి చెందిన వేములపల్లి ఫణి రత్న కిషోర్ కి 5, 84, 682 రూపాయలు, చుండూరు మండలం చుండూరు గ్రామానికి చెందిన గొర్రెపాటి వెంకట రెడ్డి కి 1, 69, 417 రూపాయల చెక్కులను శనివారం ఎమ్మెల్యే అందజేశారు.

సంబంధిత పోస్ట్