తెలుగుజాతి గర్వించదగ్గ మహనీయుడు ఎన్టీఆర్

కొల్లూరు మండలం ఎంప్లాయిస్ రిక్రియేషన్ క్లబ్ లో గురువారం క్లస్టర్–07 పరిధిలో జరిగిన వర్చువల్ మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మైనేని మురళీకృష్ణ, నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్