భట్టిప్రోలు: "క్రైస్తవ సంఘానికి ప్రపంచంలో చారిత్రక నేపథ్యం ఉంది"

క్రైస్తవ్యం అంటే కేవలం సంఘం మాత్రమే కాకుండా సాక్ష్యంగా నిలవాలని రెవరెండ్ డాక్టర్ లూథర్ రిచర్డ్ సన్ పిలుపునిచ్చారు. ఆదివారం భట్టిప్రోలులోని క్రీస్తు లూథరన్ దేవాలయానికి ఆహ్వానించబడిన వేదాంత కళాశాల విశ్రాంత అధ్యాపకులు రెవరెండ్ డాక్టర్ కొల్లూరి లూథర్ రిచర్డ్ సన్ వాక్య సందేశం అందించారు. రెవరెండ్ డాక్టర్ కొల్లూరి లూథర్ రిచర్డ్ సన్ మాట్లాడుతూ క్రైస్తవ సంఘము ప్రపంచంలో ఘనమైన చారిత్రక నేపథ్యం కలదన్నారు.

సంబంధిత పోస్ట్