జాబ్ మేళాను నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే

భట్టిప్రోలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో బుధవారం ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు ఆధ్వర్యంలో జాబ్ మేళా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది యువతీ యువకులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన 15 ప్రముఖ సంస్థలు పాల్గొని, యువతకు ప్రత్యక్ష నియామక అవకాశాలు కల్పించాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే యువతకు సూచించారు.

సంబంధిత పోస్ట్