వేమూరు వైసీపీ ఇన్ ఛార్జ్ అశోక్ బాబు అరెస్ట్

రైతు సమస్యలపై నిరాహార దీక్ష చేస్తున్న వేమూరు వైసీపీ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబును పోలీసులు అరెస్టు చేశారు. భట్టిప్రోలు గంగోలు మురికి కాలువ తూటి కాడను పూర్తిగా తొలగించకుండా పనులు ఆపివేయటంతో శుక్రవారం రాత్రి రేపల్లె ఇరిగేషన్ డీఈ కార్యాలయం వద్ద అశోక్ బాబు నిరాహారదీక్ష ప్రారంభించారు. దీక్షకు అనుమతి లేదంటూ రేపల్లె పట్టణ పోలీసులు అశోక్ బాబును అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్