వినుకొండ రైల్వే స్టేషన్ లో మృతదేహం లభ్యం

వినుకొండ రైల్వే స్టేషన్ ఆవరణలో గురువారం సుమారు 55 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు ఎరుపు రంగు టీ-షర్ట్, నలుపు రంగు నైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని ఆచూకీ తెలిసిన వారు వెంటనే వినుకొండ పోలీసులను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్