పేద కుటుంబాలను ఆదుకుంటున్న సీఎం సహాయ నిధి

వినుకొండ నియోజకవర్గ పరిధిలో సీఎం సహాయనిధి కింద 61 మంది లబ్ధిదారులకు రూ. 36.22 లక్షల విలువైన చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ఆదివారం పంపిణీ చేశారు. వైద్యపరమైన ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు. సీఎం సహాయనిధి పేదల పాలిటి పెన్నిధిగా అభివర్ణించారు.

సంబంధిత పోస్ట్