నూజెండ్ల మండలంలో భారీ వర్షం

నూజెండ్ల మండలంలోని పలు గ్రామాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ ఉండగా శనివారం సాయంత్రం ఒక్కసారీ గా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊరట చెందారు. మరోవైపు కళ్లాల్లో ఆరోబోసిన మిర్చి తడిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్