రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

ఆదివారం వినుకొండ పట్టణంలో తెలుగు యువత ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి నియోజకవర్గ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, యువతలో క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు. టోర్నమెంట్‌లో ఆయన బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

సంబంధిత పోస్ట్