నూజండ్ల: వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే

శనివారం నూజెండ్ల మండలంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వ్యవసాయ అధికారులతో కలిసి రైతులకు ఆధునిక డ్రోన్లను పంపిణీ చేశారు. ఈ డ్రోన్ల ద్వారా తక్కువ సమయంలోనే క్రిమి సంహారక మందులు, ఎరువులను పంట పొలాల్లో చల్లవచ్చని ఆయన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా రైతు పొలంలో వరి నాట్లు వేశారు.

సంబంధిత పోస్ట్