శావల్యాపురం: 9మంది పేకాటరాయుళ్ల అరెస్టు

పేకాట అడుతున్న 9మందిని అదుపులోకి తీసుకున్న సంఘటన మండలంలోని కారుమంచి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై లేళ్ళ లోకేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కారుమంచి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో సిబ్బందితో వెళ్లి పేకాటాడుతున్న 9మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 1, 54, 8001,54,800 వేలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 9మందిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్