వినుకొండ: జగన్ పై జీవీ ఆంజనేయులు ఫైర్

వినుకొండలో జరిగిన సుపరిపాలన కార్యక్రమంలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఇంటికో పారిశ్రామికవేత్త రావాలన్నదే కూటమి లక్ష్యమని చెప్పారు. జగన్ వేధింపుల వల్ల అమరరాజా తెలంగాణకు వెళ్లి 10 వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. అమరావతిలో రూ.65 వేల కోట్లతో లక్ష ఉద్యోగాలు కల్పించే అభివృద్ధి జరుగుతుందన్నారు. రైతులను పట్టించుకోని జగన్ మామిడి పేరుతో రాద్దాంతం చేయడం విడ్డూరమన్నారు.

సంబంధిత పోస్ట్