వినుకొండ పట్టణంలో నూతనంగా మంజూరైన సామాజిక భద్రత వితంతు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో 15వ వార్డులోని వాటి మీద బజారులో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు హాజరై లబ్ధిదారులకు అందజేశారు. భర్త చనిపోయిన భార్యకు ఏళ్లు గడుస్తున్నా వితంతు పెన్షన్ ఇవ్వకుండా గత వైసిపి ప్రభుత్వం ఆయా కుటుంబాలకు అన్యాయం చేసిందన్నారు.