వినుకొండ పట్టణంలోని తహశీల్దారు కార్యాలయము లో గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్లతో తహశీల్దారు, సురేష్ నాయక్ ఆధ్వర్యంలో బుధవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు రెవెన్యూ సేవలు త్వరగా అందించాలని, వాటర్ ట్యాక్స్ మరియు కౌలు రైతు కార్డుల నమోదు వేగవంతం చేయాలని, రీ సచివాలయాలకు వచ్చే ప్రజలు పెట్టినటువంటి రేషన్ కార్డుల మరియు ఏ రకమైన అర్జీలను త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూ సిబ్బందిని కోరారు.