వినుకొండ: సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికి ప్రచారం

వినుకొండ పట్టణం 9వ వార్డు, లాయర్ స్ట్రీట్‌లో శుక్రవారం "సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికి ప్రచారం" ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జి. వి. ఆంజనేయులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలను కలుసుకున్న ఎమ్మెల్యే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్