వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లాతో సహా వైఎస్సార్సీపీ ఊరట

వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు మరో 26 మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు హైకోర్టు ఊరటనిచ్చింది. వీరిపై నమోదు చేసిన కేసులో చట్ట ప్రకారం నడుచుకోవాలని వినుకొండ పోలీసులను ఆదేశించింది. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్