ప్రతి నియోజకవర్గంలో గురుకుల స్కూల్: చంద్రబాబు

AP: రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. బీసీ సంక్షేమ సమీక్షలో భాగంగా 'నెట్ జీరో' విధానంలో హాస్టళ్ల అభివృద్ధి, 'ఆదరణ-3' ద్వారా కులవృత్తులకు ఆధునిక పనిముట్ల పంపిణీపై దిశానిర్దేశం చేశారు. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ, వారి ఆర్థికాభివృద్ధికి పక్కా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్