కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కొడుకు పేరు ఏంటో తెలుసా..?

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు - శ్రావ్య దంపతులకు ఆగస్టులో మగబిడ్డ జన్మించాడు. తోలి సంతానం పాప కాగా రెండో సంతానంగా బాబు పుట్టాడు. ఇటీవల ఆ బాబుకు నామకరణ వేడుక జరిగింది. ఎర్రన్నాయుడు గౌరవార్థం ఆ బిడ్డకు ప్రేమగా శివన్ ఎర్రన్నాయుడు అని పేరు పెట్టారు. ఇక ఈ కార్యక్రమానికి  స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మంత్రి అచ్చన్నాయుడు, నారా లోకేష్ తో పాటు పలువురు నాయకులు హాజరై చిన్నారికి ఆశీస్సులు అందించారు.

సంబంధిత పోస్ట్