కూటమి పాలనలో వేధింపులు ఎక్కువయ్యాయి: పెద్దిరెడ్డి

AP: ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండున్నర ఏళ్ల పాలనలో కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై లక్షల కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. నిత్యావసరాల ధరలు పెరిగాయని, సచివాలయ ఉద్యోగులను అణిచివేస్తున్నారని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్

✕
✕