రాష్ట్రానికి జగన్ ఒక్క కంపెనీ అయినా తీసుకొచ్చాడా: మంత్రి అనగాని

AP: సీఎం చంద్రబాబు టీమ్ సింగపూర్ పర్యటన బుధవారంతో ముగిసింది. ఈ క్రమంలో గురువారం చంద్రబాబు పర్యటనపై మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వాఖ్యలు చేశారు. పెట్టుబడులు ఆకర్షించమే లక్ష్యంగా వెళ్లిన సీఎం పర్యటన విజయవంతమైందని తెలిపారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున తిరిగి పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్.. రాష్ట్రానికి ఒక్క కంపెనీ అయినా తీసుకొచ్చాడా అని మంత్రి ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్