సాయిరెడ్డి స్థానంలో రాజ్యసభకు కూటమి అభ్యర్ధి ఖరారు?

ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వైసీపీ రాజ్య స‌భ‌కు విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. ఈ సీటు కూటమికే దక్కనుంది. అయితే కూటమి నుంచి రాజ్యసభకు వెళ్లే కొత్త అభ్యర్ధి ఎవరు అని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. తాజాగా సాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానం బీజేపీకి దక్కనుంది. విజ‌య‌సాయి స్థానంలో న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు బీజేపీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్