మీ పాపాలను కప్పిపెట్టడానికి కొత్త పాల‌సీ తీసుకొచ్చారా?: పేర్ని నాని

AP: కూటమి పాపాలను కప్పిపెట్టడానికి కొత్త పాలసీని తీసుకొచ్చారని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజల సొమ్ముతో సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్స్‌కు నెల‌కు రూ.1.50 ల‌క్ష‌లు చెల్లిస్తారా? మీ దారుణాలు కప్పిపెట్టడానికి ఇంకా రెండేళ్లే మిగిలింది. ఎన్నికల్లో మీరు ఎంతమంది ఇన్‌ఫ్లుయెన్స‌ర్స్‌తో ఎంత ప్ర‌చారం చేయించినా.. పురుగులు బయటికి రావా?’ అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్

✕
✕