లిక్కర్ స్కామ్ నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా

లిక్కర్ స్కామ్ నిందితుల బెయిల్ పిటిషన్‌లపై విచారణ వాయిదా పడింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడు, బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. కోర్టు ఈ విచారణను నవంబర్ 13కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తదుపరి విచారణ జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్