గోవా గవర్నర్‌గా నియమితులైన అశోక్ గజపతి రాజుకు సీఎం చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇది మన రాష్ట్రానికి ఎంతో గర్వకారణమైన విషయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం గోవా, హర్యానా, లడఖ్‌కు గవర్నర్లను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.