ఏపీలో భారీ వర్షం.. నిండుకుండలా బుడమేరు (వీడియో)

AP: తీవ్ర వాయుగుండం తీరం దాటుతున్న సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పార్వతీపురం, విశాఖ, శ్రీకాకుళం, అల్లూరి జిల్లాల్లో వరద పోటెత్తింది. పలు చోట్ల రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ఉద్ధృతి తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు విజయవాడలోని బుడమేరు కూడా నిండుకుండలా మారింది.

సంబంధిత పోస్ట్

✕
✕