ఏపీలో భారీ వర్షం (వీడియో)

AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో అర్థరాత్రి సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. ఇక అలాగే నేడు, రేపు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్