ఏపీలో భారీ వర్షం (వీడియో)

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా నెల్లూరు, బాపట్లలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. నెల్లూరు నగరంలో రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. ముఖ్యంగా మాగుంట లేఅవుట్ రైల్వే అండర్ బ్రిడ్జిలో నాలుగు నుంచి ఐదు అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.

సంబంధిత పోస్ట్