ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పొలాల్లో.. చెట్ల కింద ఉండరాదన్నారు.