ఏపీలో భారీ వర్షం (వీడియో)

AP: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గ్రామీణ ప్రాంతాల్లో వానకు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల పిడుగులు పడినట్టు సమాచారం. వర్షంతో కూలీలు, చిన్న వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్