ఏపీలో దంచికొడుతున్న వర్షం (వీడియో)

AP: రాష్ట్రంలో ఒకవైపు ఎండలు, మరో వైపు వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షం పడుతుంది. అనకాపల్లి జిల్లాలోని బుచ్చయ్యపేట, చీడికాడ సహా పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. ఈ అకాల వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పొలాల్లో, చెట్లు, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు.

సంబంధిత పోస్ట్