దంచికొడుతున్న వర్షం (వీడియో)

AP: రాష్ట్రంలో వర్షం దంచికొడుతోంది. ఉభయ గోదావరి జిల్లాలు, కాకినాడ, కోనసీమ, ఏలూరు, అల్లూరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పొద్దున్న అంతా ఎండ కాసిన మధ్యాహ్నం నుంచి భారీ వర్షం పడుతోంది. మరోవైపు నవంబర్‌ 1, 2 తేదీల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. గంటకు 40–50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది.

సంబంధిత పోస్ట్

✕
✕