భారీ వర్షం.. జలమయమైన రహదారులు (వీడియో)

AP: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. దాంతో భారీ వర్షం కురిసింది. కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాల్లో సుమారు 20కి పైగా పిడుగుల శబ్దాలతో ఉరుములతో కూడిన వాన దంచికొట్టింది. గంటపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి రహదారులు, డ్రైనేజీలు ఏరులై పారుతున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕